Viral Video: పెళ్లిలో డ్యాన్స్ చేస్తున్న యువతి సడెన్ గా కుప్పకూలి మృతి.

 





ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరూ ఊహించలేకపోతున్నాము. అప్పటి వరకు చాలా సంతోషంగ ఉన్నవ్యక్తి అకస్మాత్తుగా మరణం అంచున చేజారిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు మనం చూస్తున్నాము. మధ్యప్రదేశ్లో తన సోదరి పెళ్లి వేదికపై ఉత్సాహంగా నృత్యం చేస్తున్నఒక యువతి అకస్మాత్తుగా మరణించింది.ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వుతుంది.

Also Read:  Indirama House Construction: 5 లక్షలకే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం మరింత సమాచారం కోసం...

మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలో ఈ విషాదం జరిగింది:

తన సోదరి వివాహ వేడుకలో ఓ యువతి వేదికపై ఉద్రేకంతో నృత్యం చేస్తోంది. ఆ సమయంలోనే ఆమె సడన్గా నేలపై కుప్ప కూలిపోయింది. ఈ క్రింది వీడియో ఒక్క సారి చుడండి. తన సోదరి వివాహానికి హాజరు కావడానికి ఆ అమ్మాయి ఇండోర్ నుండి వచ్చింది. ఆ అమ్మాయి పేరు పరిణిత జైన ఆమె ఇండోర్లో నివసిస్తున్నారు.

వివాహానికి ముందు జరిగిన కార్యక్రమంలో భాగంగా సంగీత్ కార్యక్రమం పెట్టారు. ఆ సంగీత్ కార్యక్రమంలో డాన్స్ చేస్తుండగ ఈ సంఘటన జరిగింది. ఈ పాటకు పరిణితా జైన్ డ్యాన్స్ చేస్తుండగ ఆ డాన్స్ ని అందరు ఆస్వాదిస్తున్నారు. డాన్స్ బాగా చేస్తుందని అందరు ఆమెను ప్రోత్సహించారు ఇంతలో ఊహించని సంఘటన జరిగింది.

Also Read: Akhanda2 Movie Update : బాల కృష్ణ, బొయపాటి మూవీ అప్డేట్.

ఆ యువతి చనిపోవడానికి కారణం ఏమిటి ?

డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి వేదికపై పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఓ యువకుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ యువతి మరణం అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలిక మరణానికి గుండెపోటు కారణమని భావిస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post