Prudhvi Raj: హై బిపితో మోతీనగర్ ఆస్పత్రిలో చేరిన కమెడియన్ పృథ్వీరాజ్.

 






రెండు రోజుల క్రితం (ఫిబ్రవరి 9)  లైలా  చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో హాస్యనటుడు పృథ్వీ రాజ్ చేసిన వ్యాక్యాలు గందరగోళం గురి చేశాయి. అయన ఏమని మాట్లాడాడు అంటే సినిమా మొదట్లో150 మేకలు ఉన్నాయి సినిమా చివరలో  11 మేకలు మిగిలాయని ఆయన చేసిన వ్యాఖ్య వైఎస్ఆర్సిపి మద్దతుదారులను ఆగ్రహానికి గురిచేసింది. క్షమాపణలు చెప్పాలని ఆ మాటలు వెంటనే ఉపసంహరించుకోవాలని వైసిపి పిలుపునిచ్చింది. సోషల్ మీడియాలో #BoycotLila ట్రెండ్ అవుతోంది. పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు హీరో విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పాడు, కానీ ఈ #BoycotLila  1.2 ట్విట్లతో  X లో ట్రెండ్ అవుతుంది. ఆయన క్షమాపణలు చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. గందరగోళం కొనసాగడంతో హాస్యనటుడు పృథ్వీ అనారోగ్యానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పృథ్వీ అధిక రక్తపోటుతో హాస్పిటల్లో ఉన్నాడు.

Also Read: కన్నప్ప స్టార్ హీరో రెండుసార్లు తిరస్కరించా-అక్షయ్ కుమార్

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసుపత్రి మంచం మీద పడుకున్న పృథ్వీరాజ్. వైద్యులు అతనికి చికిత్స చేస్తున్నారని ఫుటేజ్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. 

పృథ్వీరాజ్ మంగళవారం, ఫిబ్రవరి 11న ఒక వీడియోను అప్లోడ్ చేశారు. జగన్కు, వైసిపికి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు అని అన్నట్లు తెలుస్తుంది. దీంతో వైసిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికోసం ఆయన సంభందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నారు. ఈ సన్నివేశంలో పృథ్వీరాజ్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న లైలా చిత్రం విడుదల కానుంది. ఈ ధోరణి సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అని చూడాలి.

SSMB29: రాజమౌళి, మహేష్ సినిమా పేరు ఏమిటో చూద్దాం.

మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌలీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం టైటిల్ ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. SSMB29 పేరు ఏమిటి?  పేరును మార్చుకోవాలనుకుంటున్నారా లేదా కొత్త పేరుతో అనేది మహేష్ ఫాన్స్ లో గందరగోళంగ మారింది? మహేష్ బాబు ఇప్పుడే రాజమౌళి చేతిలో పడ్డాడు అప్పటికి నుంచి షూటింగ్ కొనసాగుతూనే ఉంది. దర్శకధీరుడు రాజమౌళి పూర్తిగా హాలీవుడ్ ప్రక్రియలో సినిమాను నిర్మిస్తున్నాడు.

ఒక సంవత్సరంలో టాకీ భాగాన్ని పూర్తి చేయాలని చిత్రనిర్మాత భావిస్తున్నారు. కెన్యా, ఆఫ్రికాతో సహా పది దేశాలను ఈ చిత్ర నిర్మాణానికి సంభందించిన షూటింగ్ జరుగుతుంది. మొదటి నుంచి ఈ సినిమా టైటిల్ గురించి చాలా చర్చ జరిగింది. ఇప్పటి వరకు తెలుగు టైటిల్ ఏమైనప్పటికీ బాహుబలి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 'ఆర్ఆర్ఆర్ "చిత్రంతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి. అందువల్ల టైటిల్ కోసం అన్వేషణ కొనసాగుతోంది.

మొదటగ గరుడ ఎస్. ఎస్. ఎం. బి. 29 అనుకున్నారు, తరువాత మహారాజ్ అనుకున్నారు. ( మహేష్ బాబు పేర్లోని MAH, రాజమౌళి పేరులోని RAJ రెండు పేర్లు కలిపి MAHARAJ అనుకున్నారు). అయితే ఇప్పుడు జనరేషన్ అనే టైటిల్ వేలులోకి వస్తుంది. ఇది పాన్-వరల్డ్ అయినందున, అటువంటి టైటిల్ తగినదని టీం అనుకుంటుంది. చివరికి ఏ టైటిల్ ఖరారు చేస్తారో చూడాలి.

Also Read: వాట్సాప్‌లో చాట్ థీమ్ మరియు స్టేటస్ మ్యూజిక్ ఫీచర్.



Post a Comment

Previous Post Next Post